కనెక్ట్ అయి ఉండండి


ఒక్క-నిమిషంలోనే చదువగలిగిన ఈ దేవునిప్రేమలేఖలు పూర్తిగా యాడ్ ఫ్రీ స్పామ్ ఫ్రీ.

మీరు చాలా బిజీగా ఉంటారా?

చాలామంది అలానే ఉంటారు.

కాని దేవునితో సమయం గడపడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఆ సమయం ఇవ్వలేనంత బిజీలో మనం ఉండకూడదు.

కీర్తనాకారుడు "దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది"(కీర్తనల గ్రంథము 42:1) అని చెప్పారు.

దేవునితో సమయం గడపడం మన జీవితాలకు ఎంత స్ఫూర్తిని ఇస్తుందో మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ కీర్తనాకారుడి వైఖరినే మనం కూడా కలిగి ఉంటాం. దేవునితో సమయం :
  • ·         శాంతిని మనకు దయచేస్తుంది
  • ·         మనం చేయవలసిన నిర్ణయాలలో సహాయపడుతుంది
  • ·         మన అపార్థాలను సరిచేస్తుంది
  • ·         సత్యాలను మనకు బోధిస్తుంది
  • ·         మన హృదయాలకు ప్రోత్సాహాన్నిస్తుంది
మీ బిజీ రోజుల్లో యేసుక్రీస్తుపై దృష్టిని సులభంగా అర్థవంతంగా నిలపాలి అని ఆశిస్తున్నారా? 
ఈ ఒక్క-నిమిషంలోనే చదువగలిగిన దేవుని ప్రేమలేఖలు 60 సెకండ్స్ లేక ఇంకా తక్కువ సమయం లోనే చదవొచ్చు మరియు ప్రతీ వాక్యధ్యానం, చదివే వారిని దేవునిలో సవాలు చేసి, సరిచేసి, ఉపదేశించి, ప్రోత్సాహించే విధంగా రూపించబడింది.

మీరు సబ్స్క్రయిబ్ చేసుకోనివుంటే (పూర్తిగా ఉచితం), ప్రతీ వారంలో ఒక రోజు ఈ ఒక-నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానాలు మీరు మీ ఈమెయిలులో పొందుకుంటారు. దేవుని ప్రేమలేఖలు మీకు ఈమెయిలు ద్వారా వాక్యధ్యానాలు పంపడం తప్ప డబ్బులు కోరడం కాని, యాడ్స్ వాడటం కాని, మీ పేరు / ఈమెయిలులను వేరే వాటికోసం వాడటం కాని అస్సలు చెయ్యనేచెయ్యద్దు.

మీకు వీలైనపుడు ఈ వాక్యధ్యానాలు చదువుకోని, దేవునిని దేవుని వాక్యాన్ని మీ బిజీ రోజులో భాగం చేసుకోండి.

ఫ్రీ గా సబ్స్క్రయిబ్ చేసుకోని ఒకసారి ఈ అవకాశాన్ని ఉపయోగించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు?
--------------------------
సబ్స్క్రయిబ్ ఎలా చేసుకోవాలి :

ముఖ్య గమనిక: దేవుని ప్రేమలేఖలు మీ ఈమెయిలు ను వాక్యధ్యానాన్ని మీకు పంపడానికి మాత్రమే ఉపయోగిస్తుంది కాని ఇంకా వేరే ఏ ఉద్దేశాలు లేక వేరే ఉపయోగాలు చేయదు. నా బ్లాగ్ ట్రాఫిక్ కోసం స్టాటిస్టిక్స్ ని కలెక్ట్ చేస్తాను (బ్లాగ్ ను సందర్శించడం, పేజీను చూడటం మొదలైనవి) కేవలం నా వ్యక్తిగత అవసరానికి తప్ప దీనిలో వేరే ఉద్దేశ్యం లేదు. మీరు ఎప్పుడైనా అన్సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.