ఎంచుకోవడం

నైతిక విలువలకు వస్తే ఎంచుకోవడం అనే దానినే దేవుడు ఏర్పాటు చేయలేదు. మన పాపం దేవునితో మనకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక్క నిమిషం లోనే చదువగలిగే ఈరోజు వాక్యాధ్యానం వివరిస్తుంది!


"ఎంచుకోవడం" అనేది మన హక్కు అన్నట్లు మన సంస్కృతి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరికి వారికి వ్యక్తిగతంగా మంచి చెడు అనే వాటిని నిర్ణయించునే హక్కు ఉంది అని .


కాని దేవుడు దీనిని అంగీకరించడు. నైతిక విలువలకు వస్తే ఎంచుకోవడం అనే దానినే ఆయన ఏర్పాటు చేయలేదు. సరైనవి ఎంచుకోవడాన్ని ఆయన ఆమోదిస్తారు కాని హానికరమైన, చెడు ఎన్నికలను చేసేవారిని ఆయన  హెచ్చరిస్తారు.


ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. (సామెతలు 14:12)


పాపము మనలను దేవుని నుండి  వేరుచేస్తుంది (యెషయా 59:2), మన ప్రార్ధనలు ఆయనకు చేరకుండా చేస్తుంది (కీర్తనలు 66:18). పాపము మనలను మనమే మోసంచేసుకునేలాగా చేస్తుంది (యాకోబు 1:22-23), చివరికి మన మనస్సాక్షి వాతవేయాబడే స్థితికి చేరుస్తుంది (1 తిమోతి 4:2).


ఎంచుకోవడం గురించి కయీనుకు ఇచ్చిన సలహానే దేవుడు మనకు కూడా ఇవ్వదలచుకుంటున్నాడు :


నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను. (ఆదికాండము 4:7)


దేవుని ఆజ్ఞలు మన హృదయాలను ఆత్మలను సంరక్షిస్తాయి.


మన సంస్కృతి ఎంచుకోవడాన్ని ప్రేమిస్తే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు!

Choice

నైతిక విలువలకు వస్తే ఎంచుకోవడం అనే దానినే దేవుడు ఏర్పాటు చేయలేదు. మన పాపం దేవునితో మనకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక్క నిమిషం లోనే చదువగలిగే ఈరోజు వాక్యాధ్యానం వివరిస్తుంది!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.