యేసు క్రీస్తు మనలను మత మార్పిడి చేయమని అడుగలేదు..

ఎందుకని యేసు ప్రభువు మనలను మత మార్పిడి చేయమనలేదు? ఆయన అసలు ఏమని ఆజ్ఞపించారో ఈరోజు వాక్యాధ్యానంలో చూద్దాం!


నీకు తెలుసా, ఏడాది పొడుగునా వేలాదిమందికి సువార్త అందించడం కంటే ఒక్క వ్యక్తిని క్రీస్తు శిష్యనిగా తర్ఫీదు చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని.


దానికి కారణం ఏమిటంటే పెద్ద పెద్ద సభల్లో రక్షణ అనుభవాన్ని పొందినవారు శిష్యత్వం పొందడానికి ప్రయత్నించరు. వారు ఎప్పటికీ దేవునిలో ఎదుగలేరు.


కాబట్టి వారు సమర్ధవంతంగా ఎదగలేనప్పుడు ఎప్పటికీ వారు ఇతరులకు సువార్త అందించలేరు, శిష్యులుగా తర్ఫీదు కూడా చేయలేరు.


కాని ఎవరినైతే మనం దేవుని వాక్యంలో ఒక సంవత్సరమంతా తర్ఫీదు చేస్తామో, వారు ఇతరులకు సువార్త అందించడంలో, శిష్యులుగా తర్ఫీదు చేయడంలో సమర్థులు కాగలరు!


శిష్యత్వం గొప్ప నాణ్యతనిస్తుంది, అది లెక్కకుమించిన ఫలితాలను తెస్తుంది...ఎంత అంటే -  నూరంతలుగా అని చెప్పొచ్చు.


కాని లెక్కలు పద్ధతులకంటే మించినది నమ్మకత్వం.


వ్యక్తిగతంగా అడగనివ్వండి : ఈ సంవత్సరానికి నీకున్న ప్రణాళికలు ఏమిటి? దేవునిలో ఎదగటానికి అలానే ఇతరులకు ఆ విధంగా సహాయపడటానికి ఏమి చెయ్యాలని అనుకుంటున్నావు?


నాతో కలిసి దేవునికి ఈ విధంగా ప్రార్ధన చేద్దామా :
✝️ఇతరులకు సువార్త అందించడంలో అలానే దేవుడు మన దారిలో ఉంచిన వారిని శిష్యులుగా తర్ఫీదు చేయడంలో నమ్మకత్వం కొరకు
✝️దేవునిలో వ్యక్తిగతంగా ఎదగటానికి ఉద్దేశపూర్వకమైన అడుగులు వేయటం కొరకు


యేసు ప్రభువు మనలకు మతమార్పిడి చేయమని చెప్పలేదు కాని శిష్యులను తయారు చేయమని చెప్పారు (మత్తయి 28:18-20)


Christ Didn't Ask Us To Make Converts....


ఎందుకని యేసు ప్రభువు మనలను మత మార్పిడి చేయమనలేదు? ఆయన అసలు ఏమని ఆజ్ఞపించారో ఈరోజు వాక్యాధ్యానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.