ఆనందాన్ని మంచి వారు చెడ్డ వారు ఇద్దరు కూడా ఒకేలాగా ఇష్టపడతారు.
ఆనందించేవారు:
•డబ్బును ప్రేమించి మనుషులను ఉపయోగించొచ్చు లేకమనుషులను ప్రేమించి డబ్బును ఉపయోగించొచ్చు.
•బైబిల్లోని దైవికమైన విలువలను నిర్లక్ష్యం చేయొచ్చు లేక దైవికం కాని సాంస్కృతిక విలువలను నిర్లక్ష్యం చేయొచ్చు.
•అధికారం, స్థానం, లాభం అనే వాటిపై దృష్టి నిలుపవచ్చు లేక దేవుని యొక్క ఉద్దేశాలపై దృష్టి నిలుపవచ్చు.
ఆనందం అనేది మంచి చెడుల కారణాల వల్ల రావొచ్చు కాని క్రైస్తవుల ఆనందం మిగతా అందరిలో చాలా భిన్నమైనది.
మత్తయి 5 అధ్యాయం లో యేసుప్రభువు ఆయన్ని వెంబడించే వారి ఆనందం కోసం కొన్ని కఠినమైన అంశాలను వివరించారు.
ఈ లోకంలో కలిగే చాలా భయంకరమైన పరిస్థితులలో కూడా క్రైస్తవులు మాత్రమే ఆనందించగలరు. ఎందుకంటే వారి ఆనందం నిరీక్షణ అనే త్రాడుతో ముడివేయబడి, ఖచ్చితమైన బలమైన ప్రభుని చేతిలోకి జారి సేదతీర్చేబడేది.
మన జీవితాలలో హింసలు, ఇబ్బందులు అన్యాయం ప్రవేశించినప్పుడు, ఈ క్రిందివి గుర్తుచేసుకోవడానికి మన ప్రభువు యొద్దకు వెళ్ళాలి :
•ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. (1 థెస్సలొనీకయులకు 5:16-18)
•సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును...(మత్తయి 5:12)
•ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి. (ఫిలిప్పీయులకు 4:4)
యేసుని తెలుసుకోవడమే నిజమైన ఆనందం !

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.