రాత్రిళ్ళు వచ్చే భయాలను జయించే అయిదు మార్గాలు

 

చింత లేక భయం నీకు నిద్ర రానివ్వట్లేదా, అయితే ఈ అయిదు విషయాలు నీకు శాంతిని, విశ్రాంతిని ఇవ్వడానికి సహాయపడతాయి!

1979 లో ఆర్మీ లో నా భర్తకు కొత్త పని రావడం వలన కుటుంబంగా మేము జర్మనీలో ఉన్న మైంజ్ అనే స్థలానికి బయలుదేరాము. మధ్య రాత్రి ఒంటి గంటకు మేము ఫ్లైట్ కోసం వేచి చూస్తుండగా, మా ఆరేళ్ళ అబ్బాయి రాత్రికి భయపడినప్పుడు, మేము పెట్టుకున్న 11 సూటకేసెస్ ఉన్న నేల మీద నేను కూర్చొని అతన్ని ఓదారుస్తూ ఉన్నాను.


నాకు పీడకలలు రావడం చాలా అరుదు పైగా రాత్రిళ్ళు భయపడటం కూడా ఎప్పుడు జరగలేదు గాని, రాత్రి మధ్యలో నిరుత్సాహపరచే, భయపెట్టే, నిరీక్షణ పోగొట్టే, దుఃఖం కలిగించే ఆలోచనలు రావడం, ఆదరణ అవసరం అయ్యే సమయాలు కొన్నిసార్లు రావడం జరిగింది. మీకు కూడా ఈ సమస్య ఉంటే, నన్ను ఈ సలహా ఇవ్వనివ్వండి "నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. (కీర్తనలు 63:6-8)


1. నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అని దేవుడు చెప్పిన మాటను నీకు నువ్వు గుర్తుచేసుకో (హెబ్రీ 13:5).


2. దేవుడు నువ్వు నమ్మితే సమస్తము సమకూర్చి మేలుకై జరిగిస్తారని (రోమా 8:28) నీకు నువ్వు గుర్తుచేసుకో.


3. కీర్తనలు, ఆరాధన గీతాలు పాడుకో, మౌనంగా లేక గట్టిగ. నిన్ను బలపరచి మంచి పాటలు ఎంపిక చేసుకో, అది చాలా సాధారణమైన పాటైనా సరే.


4. నీకున్న ఆశీర్వాదాలను లెక్కించు (ఫిలిప్పీ 4:8). 'గొర్రెలను లెక్కించడం' కంటే ఇదేంతో మేలు.


5. ఒకటి గుర్తు పెట్టుకో మధ్య రాత్రిలో, సమస్యలు ఉన్న దాని కంటే హీనంగా కనిపిస్తాయి.


5 Ways to Overcome Nighttime Fears


చింత లేక భయం నీకు నిద్ర రానివ్వట్లేదా, అయితే ఈ అయిదు విషయాలు నీకు శాంతిని, విశ్రాంతిని ఇవ్వడానికి సహాయపడతాయి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.