కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు

క్రీస్తు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రతీ కొత్త నిబంధన పుస్తకంలో బయలుపరిచబడ్డారు. స్ఫూర్తినిచ్చే ఆ పట్టీని చూడు!


మనకు దేవుని యొక్క సువార్త క్రీస్తే గనుక (హెబ్రీయులకు (1:1-3), ఆయన యొక్క వివిధమైన గుణలక్షణాలు కొత్త నిబంధన గ్రంధంలోని ప్రతీ పుస్తకంలో బహిర్గతం చేయబడ్డాయి.


• మత్తయి సువార్త - పాత నిబంధన గ్రంధంలోని ప్రతీ ప్రవచన నెరవేర్పు క్రీస్తే
• మార్కు సువార్త - అద్భుతములు చేసే పరిచారికుడు
• లూకా సువార్త - మన అనుభవాలన్నీ పొందిన మానవ కుమారుడు 
• యోహాను సువార్త - వాక్యమైయున్న దేవుని కుమారుడు
• అపొస్తలుల కార్యములు - ఆరోహణమైన ప్రభువు, ఆత్మను పంపినవాడు
• రోమీయులకు - దేవుని న్యాయవంతుడు నీతిమంతుడు
• 1 కొరింథీయులకు - ఆదరించే దేవుడు
• 2 కొరింథీయులకు - మన నీతి
• గలతీయులకు - శాపం నుండి మనలను విమోచించినవాడు
• ఎఫెసీయులకు - సంఘమునకు శిరస్సు
• ఫిలిప్పీయులకు - ప్రతీ అవసరమును తీర్చువాడు
• కొలొస్సయులకు - దేవత్వము యొక్క సంపూర్ణత
• 1 & 2 థెస్సలొనీకయులకు - త్వరలో రానైయున్న రాజు
• 1 & 2 తిమోతికి - దేవునికి మానవునికి మధ్యవర్తి
• తీతుకు - సత్యం
• ఫిలేమోనుకు - మన ఉపకారి
• హెబ్రీయులకు - మన పాప ప్రాయశ్చిత్త రక్తం
• యాకోబు - మన విశ్వాసమును కొనసాగించువాడు, గొప్ప వైద్యుడు
• 1 & 2 పేతురు - మన గొప్ప కాపరి
• 1,2,3 యోహాను - శాశ్వతమైన ప్రేమ
• యూదా - మన విశ్వాసమునకు పునాది
• ప్రకటన గ్రంథము - ఆల్ఫా ఒమేగా, ఆదిఅంతము, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు, త్వరలో మరలా రానైయున్నవాడు!

Jesus in Every New Testament Book

క్రీస్తు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రతీ కొత్త నిబంధన పుస్తకంలో బయలుపరిచబడ్డారు. స్ఫూర్తినిచ్చే ఆ పట్టీని చూడు!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.