సాతాను యొక్క మూడు మోసాలు

లూకా నాలుగు ద్వారా ఈ మూడు మార్గాలను తెలుకోగలిగితే  మనం కూడా   యేసు క్రీస్తు వలే శోధనలు తప్పక జయించవచ్చు.

ఉద్దేశపూర్వకంగా శోధనను జయించడానికి ఎపుడైనా ప్రయత్నిoచావా? లూకా 4:1-13 లో క్రీస్తు శోధించబడటంతో మన ఈ పాఠం మొదలుపెట్టడం ఒక మంచి ప్రారంభం.

1. యేసు క్రీస్తు అపుడు ఒంటరిగా, ఉపవాసం తో ఉండి తన పరిచర్యను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.

2. సాతాను, యేసుని దేవునికి లోబడటానికి బదులు స్వార్ధం తో కూడిన ఎంపికలు చేసుకునేలా ప్రేరేపించింది.

3. సాతాను దేవుని వాక్యాన్ని వక్రీకరించింది కానీ క్రీస్తు వాక్యమును సరైన విధంగా ఉపయోగించుట ద్వారా స్పందించారు.

కనుక దీని ద్వారా మనం ఏమి నేర్చుకోగలం?

1. సాతాను మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడే శోధించడానికి ఇష్టపడుతుంది : ఆకలి, అనారోగ్యం, అలిసిపోవడం లేక చాలా ముఖ్యమైన పరిచర్యకు సిద్దపడుతున్నపుడు అయివుండొచ్చు.

2. మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు అది మనo దేవుని చిత్తం అని తీసుకుంటున్నామా లేక వ్యతిగత లాభం కోసమా అని పరీక్షించుకోడం చాలా ప్రాముఖ్యం (మత్తయి 16:24)

3. సాతాను వాక్యాన్ని వక్రీకరిస్తోంది అనేది
మనం బాగా గుర్తుంచుకోవాల్సింది విషయం. వాక్యం మనం ఎంత బాగా తెలుసుకుంటామో అప్పుడు అంత త్వరగా మనం మోసపోము (2 తిమోతి 2:15)

బహుశా నీవు ఏదైనా విషయంలో పదేపదే శోధింపబడుతున్నావేమో, ఐతే ఈరోజే అందులో జయాన్ని పొందటానికి ఒక మార్గం కోసం ప్రార్ధించు.

3 of Satan's Tricks

లూకా నాలుగు ద్వారా ఈ మూడు మార్గాలను తెలుకోగలిగితే  మనం కూడా   యేసు క్రీస్తు వలే శోధనలు తప్పక జయించవచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.