కొత్త మెయిల్ సర్వీస్

 



ఈ సోమవారం నుండి 'దేవుని ప్రేమలేఖలు' నుండి వాక్యధ్యానాలు ఫీడ్ బర్నర్ నుండి కాకుండా ఫీడ్ బ్లిటజ్ నుండి
మీరు పొందుతారు.


ఒకవేళ వాక్యధ్యానాలు మీకు రాలేదు అనుకుంటే ఒక్కసారి మీ స్పామ్ లేక జంక్ మెయిల్ చూడండి. ఫీడ్ బ్లిటజ్ మీ ఈమెయిలును గుర్తించక స్పామ్ కు పంపే అవకాశం ఉంది. ఇది జరిగితే, స్పామ్ నుండి మూవ్ చేస్తే, తరువాత నుండి నేరుగా మీ ఈమెయిలు కే వస్తుంది.


ఫీడ్ బర్నర్ లానే ఫీడ్ బ్లిటజ్ కూడా పూర్తిగా ఉచతం. అలానే ఇదివరకు లాగానే మీకు వాక్యధ్యానాలు ఈమెయిలుల ద్వారా వాటి క్రమంలో వస్తూనే ఉంటాయి కనుక కంగారుపడకండి!


'దేవుని ప్రేమలేఖలు' కు సబ్స్క్రయిబ్ చేసుకున్నందుకు ధన్యవాదములు. మీరు మాకెంతో విలువైనవారు!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.