పరిచర్యకు "లేదు" అని చెప్పడం

దేవుడు ఈ క్రొత్త పరిచర్యను చేయమంటున్నాడో లేదో తెలుసుకోవడానికి ఈ మూడు ప్రశ్నలు సహాయపడగలవు.


పరిచర్యకు వస్తే, క్రైస్తవులు ఈ క్రింది విధాలుగా ఉంటారు :


•సుఖపడే క్రైస్తవులు ఎప్పుడూ "లేదు" అనే అంటారు.

•అతిగా వాడబడే క్రైస్తవులు "లేదు" అని ఎప్పుడూ చెప్పలేరు.

•జ్ఞానానుశారమైన క్రైస్తవులు ఎప్పుడు "లేదు" అని చెప్పాలో అర్ధం చేసుకున్న వారు.


నూతన విశ్వాసిగా, నేను అతిగా వాడబడిన వ్యక్తిని.


ఇతరులు ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నారో దానిని కూడా నేనే చేసేస్తూ ఉంటే, ఆయన నా నుండి కోరుకున్నది నేను అంత సమర్ధవంతముగా చేయలేను అని అప్పుడు గాని నాకు అర్ధం కాలేదు.


మన ప్రాధాన్యతలు ఎంచుకోవడానికి ఉపయోగపడే ప్రాముఖ్యమైన పద్ధతి ప్రార్ధనే. అలానే ఈ పరిచర్యకు దేవుడు నన్ను పిలిచాడు (ఫిలిప్పీయులకు 4:6; సామెతలు 3:5-6) అని స్పష్టత కోసం ఈ మూడు ప్రశ్నలు కూడా సహాయపడగలవు:


1. నా భాద్యతలను నిర్లక్ష్యం చేయకుండా ఈ క్రొత్త పరిచర్యను నేను చేయగలనా? (కొలొస్సీయులకు 3:23)

2. ఈ క్రొత్త పరిచర్య గురించి నా జీవిత భాగస్వామి, స్నేహితులు, తల్లిదండ్రులు ఏ సలహాలు ఇస్తారు? (సామెతలు 15:22; ఎఫెస్సీయులకు 5:22)

3. లేక అందరికి నేను "మంచి వ్యక్తిగా కనపడటం కోసమే" ఈ పరిచర్యను చేయడానికి అతిగా ప్రయాసపడుతున్నానా? (సామెతలు 29:25)


అతిగా ఉపయోగపడి అలిసిన స్థితిని మనం తప్పించుకోవచ్చు.. ఎలాగంటే దేవుని ప్రణాళికలను, ఉద్దేశాలను మాత్రమే వెంబడించినప్పుడు.


Saying "No" to Ministry


దేవుడు ఈ క్రొత్త పరిచర్యను చేయమంటున్నాడో లేదో తెలుసుకోవడానికి ఈ మూడు ప్రశ్నలు సహాయపడగలవు.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.