పశ్చాత్తాపపడకపోతే జరిగే నాలుగు నష్టాలు

మనం పశ్చాత్తాపపడకపోతే జరిగే నాలుగు నష్టాలను1 యోహాను 1:5-10 వివరిస్తుంది. ఆ హెచ్చరికలను జ్ఞానవంతులంగా లక్ష్యపెడదామా!


మనం పశ్చాత్తాపపడకపోతే జరిగే నాలుగు నష్టాలను 1 యోహాను 1:5-10 వివరిస్తుంది :


1. దేవునితో సన్నిహిత సంబంధాన్ని పోగొట్టుకుంటాం - 1 యోహాను 1:5-7.

దీని అర్ధం రక్షణ లేక దేవుని ప్రేమ మనం కోల్పోతామని కాదు.. కాని దేవునికి మనకి దూరన్ని పెంచుతాం.


2. మన జీవితాన్ని, సాక్ష్యాన్ని పాడుచేసుకుంటాం - 1 యోహాను 1:6

మనం పాపాన్ని ఒప్పుకోని దాని విషయం పాశ్చాతాపపడటమా లేక దానికే లోబడిపోయి పాపం చేయడమా మనమే నిర్ణయించుకోవాలి.


3. మనం అబద్దాన్ని జీవిస్తాం - 1 యోహాను 1:8

మనల్ని మనమే మోసం చేసుకున్నవారం అయిపోయి మన మనస్సాక్షిని బలహీనపరచుకుంటాం.


4. దేవుణ్ణే అబద్దీకుణ్ణి చేయడానికి ప్రయత్నిస్తాం - 1 యోహాను 1:10

ఈ ఒక్క కారణం చాలు మనం నిజంగా పశ్చాత్తాప పడటానికి.


దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానాలకు సరైన స్పందన చూపుదామా :

> మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యోహాను 1:9)

> ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయముగలవాడవు. (కీర్తనలు 86:5)


4 Things That Happen When We Fail to Repent


మనం పశ్చాత్తాపపడకపోతే జరిగే నాలుగు నష్టాలను1 యోహాను 1:5-10 వివరిస్తుంది. ఆ హెచ్చరికలను జ్ఞానవంతులంగా లక్ష్యపెడదామా!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.