ఇది ప్రేమ కాదు!

దేవునితో నీ సంబంధాన్ని ఉదాహరణగా ఇచ్చిన ఈ సంబంధంతో పోలిస్తే మనకు అది ఒక మంచి పాఠం అవుతుంది. నిన్ను నీవే మోసం చేసుకోకుండా జాగ్రత్తపడు.


ఉదాహరణకు: ఒక భర్త తన భార్యను ప్రేమిస్తూ, కనికరిస్తూ ఉన్నా, ఆ భార్య ఎంతోమందితో అక్రమ సంబంధం పెట్టుకోని, తన భర్తతో సమయం గడపకుండా, అతన్ని గౌరవించకుండా ఉందనుకోండి, మనం ఆశ్చర్యపోతాం కదా!


అతను క్షమిస్తాడు కాబట్టి ఆమె అతనితో ఎలా ప్రవర్తించినా ఏం పర్వాలేదు అని మనం చెప్పము కాని, ఆమె చాలా మారాలి అనే చెప్తాం కదా.


ఇదే లోపం క్రీస్తుతో మన సంబంధం విషయంలో కూడా కనపడుతుంది : ఎప్పుడైతే


 • ఆత్మీయ వ్యవహారాలలో దేవుని కంటే పైన మన స్వార్ధపూరిత కోరికలను పెట్టినప్పుడు.


• అతిగా ఇతర పనులు పెట్టుకోని, దేవునితో మౌన ధ్యాన సమయాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు.


• క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను గౌరవించకపోవడం, పాపాలను సమర్ధించుకోవడం వలన.


• దేవుడు చాలా ప్రేమగలవాడు, క్షమించేస్తాడు కాబట్టి ఏం పర్వాలేదు అని మనకు మనమే చెప్పుకోవడం వలన.


బాధ, పశ్చాతాపం లేకుండా పాపంలోనే కొనసాగితే, క్రీస్తు పై ప్రేమ లేనట్లే (1 యోహాను 3:9). మనం అదే చేస్తుంటే గనుక, త్వరగా మారాల్సిన అవసరం చాలా ఉంది.


This Isn't Love


దేవునితో నీ సంబంధాన్ని ఉదాహరణగా ఇచ్చిన ఈ సంబంధంతో పోలిస్తే మనకు అది ఒక మంచి పాఠం అవుతుంది. నిన్ను నీవే మోసం చేసుకోకుండా జాగ్రత్తపడు.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.