దుర్వినియోగించబడిన బానిస యొక్క క్షమాపణ

ఈ నిజమైన కథ, నిన్ను బాధపెట్టిన వారిని క్షమించడానికి ఎంతో ప్రోత్సాహ్తాన్నిస్తుంది!


1900ల్లో బానిసత్వం చట్టపరమైనది కాకపోయినా, రాబర్ట్ శాడ్లర్ మరియు తన ఇద్దరు సోదరీలు ఒక అండర్సన్, ఎస్సీ లో ఉండే తెల్ల రైతుకు అమ్మివేయబడ్డారు.


రాబర్ట్  హీనంగా బాధించబడితే, ఇద్దరు సోదరీలలో ఒకామెను ఆ చెడు రైతు చిత్ర హింసలకు గురిచేసి చంపేశాడు.


ఈ క్రూరత్వం ఊహించడానికి కూడా చాలా కష్టంగా అనిపించినా, రాబర్ట్ మిగతా కథ కంటే ఇది కష్టమయినదైతే కాదు.


రాబర్ట్ ఆ బానిసత్వం నుండి విడుదల పొందాక యేసు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకోని, తనని తన సోదరీలను బాధించిన ఆ చెడు కుటుంబాన్ని క్షమించాడు.


తరువాత రాబర్ట్ తన సోదరి ఒక అద్భుతమైన పని చేశారు - వారి ముసలి తండ్రిని ఇంటిలో పెట్టుకొని, అతను చనిపోయే వరుకు చూసుకున్నారు.


ఇదెందుకంత అద్భుతమైనది?
ఎందుకంటే ఆ సొంత తండ్రే వారిని ఆ చెడు రైతుకు బానిసలుగా అమ్మేశాడు కాబట్టి.


రోమీయులకు 12:14 లో ఈవిధంగా వ్రాయబడింది "మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు".


నువ్వెవరినైనా క్షమించడానికి కష్టపడుతుంటే, రాబర్ట్ పరిస్థితితో నీది పోల్చుకోని, నువ్వు కూడా నిన్ను బలపరచే క్రీస్తు ద్వారా సమస్తము చేయగలవనే ప్రోత్సాహాన్ని పొందు (ఫిలిప్పీ 4:13).


The Forgiveness of a Mistreated Slave


ఈ నిజమైన కథ, నిన్ను బాధపెట్టిన వారిని క్షమించడానికి ఎంతో ప్రోత్సాహ్తాన్నిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.